తెలంగాణ

telangana

ETV Bharat / briefs

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించాలి - undefined

రాష్ట్రంలో ఏక వ్యక్తి పాలన నడుస్తుందన్నారు కాంగ్రెస్​ నేత మల్లు రవి. స్థానిక సంస్థల అభ్యర్థులను ఎమ్మెల్యేలు, మంత్రులైవరైనా కాని నేరుగా ప్రకటించొద్దనటమే కేసీఆర్​ నియంత పాలనకు నిదర్శనమన్నారు.

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించాలి

By

Published : Apr 19, 2019, 3:26 PM IST

రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ నియంత పాలనను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ నేత మల్లు రవి. జిల్లా కలెక్టర్ల నిధులను మంత్రులకు కేటాయిస్తామనటం చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించాలి

ఇవీ చూడండి:

For All Latest Updates

TAGGED:

mallu ravi

ABOUT THE AUTHOR

...view details