తెలంగాణ

telangana

ETV Bharat / briefs

శ్రీవారి సేవలో సమంత నాగచైతన్య.. బ్రహ్మానందం - ttd

సినీ నటులు, దంపతులు సమంత, నాగచైతన్యతో పాటు.. హాస్య నటుడు బ్రహ్మానందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో సమంత నాగచైతన్య.. బ్రహ్మానందం

By

Published : Apr 2, 2019, 3:18 PM IST

శ్రీవారి సేవలో సమంత నాగచైతన్య.. బ్రహ్మానందం
సినీ నటులు, దంపతులు సమంత, నాగచైతన్యతో పాటు.. హాస్య నటుడు బ్రహ్మానందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న కాలినడకన తిరుమల చేరుకున్న సమంత.. ఈరోజు ఉదయం తన భర్త నాగచైతన్యతో కలిసి వీఐపీ బ్రేక్ సమయంలో దర్శనం పూర్తి చేసుకున్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్న బ్రహ్మానందం.. కుటుంబసభ్యులతో కలిసి స్వామి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details