ఈరోజు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏపీలోని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం ఎంపీ సత్యనారాయణమూర్తి...స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం తీర్ధప్రసాదాలు అందజేశారు. ఎంపీలుగా గెలచినందున మొక్కులు చెల్లించేందుకు వచ్చామని తెలిపారు.
శ్రీవారి సేవలో రాజకీయ ప్రముఖులు - సత్యనారాయణ మూర్తి
తిరుమల శ్రీవారి దర్శనానికి రాజకీయ ప్రముఖులు వరుసకట్టారు. ఎన్నికల్లో గెలిచినవారు మొక్కులు తీర్చుకోడానికి వెంకన్న దరికి చేరారు. ఈరోజు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏపీలోని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, విశాఖ ఎంపీ సత్యనారాయణమూర్తి.. స్వామివారి సేవలో పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో రాజకీయ ప్రముఖులు