నారాయణపేట జిల్లా కేంద్రంలో ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 12 తులాల బంగారం, రూ. 50వేల నగదు కాలిబూడిదైపోయాయి. స్నానం కోసం` వాటర్ హీటర్ పెట్టి మర్చిపోవటం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
వాటర్ హీటర్ పెట్టి మర్చిపోయారు - fire accident
స్నానం కోసం వాటర్ హీటర్ పెట్టి మర్చిపోయారు. షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఇంట్లోని వస్తువులు కాలిబూడిదైపోయాయి.
షార్ట్ సర్క్యూట్