తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రోడ్డుపై వ్యాన్​ బోల్తా... లోపల సరుకు మాయం.. - vadlapudi

ఆంధ్రప్రదేశ్​ విశాఖ జిల్లాలోని వడ్లపూడి వంతెన సమీపంలో వ్యాన్​ బోల్తాపడింది. వాహనంలో ఉన్న గుడ్లన్నీ రోడ్డుపై పడ్డాయి. సమాచారం తెలుసుకున్న స్థానికులు ఘటనాస్థలానికి వచ్చారు. చేతికి దొరికిన గుడ్లన్నీ తీసుకుని చల్లగా జారుకున్నారు.

గుడ్లు ఎత్తుకెళ్లిన స్థానికులు

By

Published : May 27, 2019, 2:58 PM IST

Updated : May 27, 2019, 3:04 PM IST

గుడ్లు ఎత్తుకెళ్లిన స్థానికులు

ఆంధ్రప్రదేశ్​ విశాఖ జిల్లా గాజువాక వడ్లపూడి బ్రిడ్జ్​ వద్ద లోడ్​తో ఉన్న గుడ్ల వ్యాన్​ బోల్తా పడింది. అనపర్తి నుంచి గాజువాక వస్తున్న వాహనం తెల్లవారుజామున వడ్లపూడి వంతెన సమీపంలో అదుపు తప్పింది. స్వల్ప గాయాలైన డ్రైవర్​ను ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై పడిన గుడ్లను స్థానికులు తీసుకెళ్లారు. పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : May 27, 2019, 3:04 PM IST

ABOUT THE AUTHOR

...view details