ప్రేమోన్మాది దాడిలో తీవ్రగాయాలపాలై సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవళి మృతి చెందింది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో గత నెల 27న రవళిపై పెట్రోల్ పోసి సహచర విద్యార్థి అన్వేష్ నిప్పంటించాడు. తీవ్రగాయాలతో వారం రోజులుగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.
రవళి మృతి - warangle]
వరంగల్ పెట్రోల్ దాడి ఘటనలో తీవ్ర గాయాలపాలైన రవళి మృతి చెందింది. వారం రోజులుగా మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచింది.
![రవళి మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2605135-27-891c67a7-69d9-4e33-a94c-32c275c7a62b.jpg)
రవళి మృతి