నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గానికి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచే పోలింగ్ ప్రారంభమైంది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడం వల్ల ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఈటీవీ భారత్ ప్రతినిధి స్వామికిరణ్ మరింత సమాచారం అందిస్తారు.
నాగర్కర్నూల్లో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు - lokasba
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు.
ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు