సినీ నటి పూనమ్‌కౌర్ నేడు మరోసారి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను కలిశారు. సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ర్పచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. నిన్న ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల నేడు మరోసారి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అదనపు డీసీపీ రఘువీర్‌ను కలిసి అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దర్యాప్తును ప్రారంభించామని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అదనపు డీసీపీ స్పష్టం చేశారు.
వారిపై చర్యలు తీసుకోండి: పూనమ్‌కౌర్ - సినీనటి పూనమ్‌కౌర్
సినీనటి పూనమ్‌కౌర్ మరోసారి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను కలిశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న కొన్ని ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
వారిపై చర్యలు తీసుకోండి: పూనమ్‌కౌర్