నూతన శాసనసభ నిర్మాణంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎర్రమంజిల్లో చరిత్రాత్మక, పురావస్తు భవనాలను కూల్చివేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పలువురు విద్యార్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుత అసెంబ్లీకి ఎలాంటి లోపాలు లేక పోయినప్పటికీ... కొత్తగా నిర్మించడం ప్రజా ధనాన్ని వృథా చేయడమేనని పిటిషన్లో పేర్కొన్నారు. ఎర్రమంజిల్లో నిజాం కాలం నాటి వారసత్వ సంపదను కూల్చివేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది.
ఎర్రమంజిల్లో అసెంబ్లీ వద్దు.. హైకోర్టులో వ్యాజ్యం - assembly
నూతన అసెంబ్లీ నిర్మాణంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఎర్రమంజిలిలో చారిత్రాత్మక భవనాలు కూల్చివేయద్దంటూ పలువురు విద్యార్థులు పిల్ దాఖలు చేశారు. శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
![ఎర్రమంజిల్లో అసెంబ్లీ వద్దు.. హైకోర్టులో వ్యాజ్యం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3649738-686-3649738-1561388179307.jpg)
pil-in-high-court-on-construction-of-new-assembly-in-erramanjil
ఎర్రమంజిల్లో అసెంబ్లీ వద్దు.. హైకోర్టులో వ్యాజ్యం
ఇదీ చూడండి: 'విత్తనోత్పత్తిలో తెలంగాణ అందరికి ఆదర్శం కావాలి'