తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'ఆర్ఎక్స్ 100' నుంచి 'ఆర్​డీఎక్స్'​ భామగా... - ఆర్.డి.ఎక్స్ సినిమా

తొలి సినిమా 'ఆర్ఎక్స్ 100'లో నటనతో ఆకట్టుకున్న పాయల్ రాజ్​పుత్... 'ఆర్డీఎక్స్' అనే కొత్త చిత్రంలో నటించేందుకు సిద్ధమైంది.

పాయల్ రాజ్​పుత్ కొత్త సినిమా ఆర్.డి.ఎక్స్

By

Published : Mar 31, 2019, 1:56 PM IST

ఆర్​ఎక్స్​ 100 మూవీతో యువత మనసు దోచిన పాయల్​ రాజ్​పుత్​... 'ఆర్డీఎక్స్' అనే కొత్త చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణను నేడు విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు. తేజుస్ కంచెర్ల హీరోగా నటిస్తుండగా... సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

పూజా కార్యక్రమంలో ఓ దృశ్యం

హీరోయిన్ ఓరియంటెడ్​గా వస్తున్న ఈ చిత్రంతో శంకర్ భాను దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రధన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఆర్.డి.ఎక్స్ చిత్రబృందం

ఈ ఏడాది 'మన్మథుడు 2', 'సీత', 'డిస్కో రాజా' చిత్రాల్లో నటిస్తూ ఫుల్​ బిజీగా ఉంది పాయల్ రాజ్​పుత్.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details