తెలంగాణ

telangana

ETV Bharat / briefs

తొలివిడత ఎన్నికల ప్రచారం సమాప్తం - Loksabha prachram close

పార్లమెంట్​ తొలివిడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు సమయం ముగిసింది. సరిగ్గా పోలింగ్​కు గంటల సమయమే మిగిలింది. ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

పార్లమెంట్​ ఎన్నికల ప్రచారం సమాప్తం

By

Published : Apr 9, 2019, 5:00 PM IST

Updated : Apr 9, 2019, 5:17 PM IST

లోక్​సభ తొలివిడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది. పల్లెల్లో మారుమోగుతున్న డప్పు చప్పుళ్లు, నినాదాల హోరు, కళాకారుల గొంతులు మూగబోయాయి. మైకులు బంద్​ అయ్యాయి. విమర్శలు, ప్రతి విమర్శలు ఆగిపోయాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సభలు, సమావేశాలు సమాప్తమయ్యాయి. సరిగ్గా పోలింగ్​కు 38 గంటల సమయమే ఉంది. అధికారులు పోలింగ్​ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గెలుపోటములను ప్రభావితం చేసే అంశాల ముచ్చటే.

పార్లమెంట్​ ఎన్నికల ప్రచారం సమాప్తం
Last Updated : Apr 9, 2019, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details