తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సచివాలయం వద్ద పంచాయతీ కార్యదర్శి అభ్యర్థుల ధర్నా - పంచాయతీ కార్యదర్శుల ధర్నా

జూనియర్​ పంచాయతీ కార్యదర్శి అభ్యర్థులు సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. రెండో మెరిట్​ జాబితాను విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

సచివాలయం వద్ద పంచాయతీ కార్యదర్శి అభ్యర్థుల ధర్నా

By

Published : Jun 17, 2019, 5:41 PM IST

జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలకు రెండో మెరిట్​ జాబితాను వెంటనే విడుదల చేయాలంటూ అభ్యర్థులు సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. పంచాయతీ రాజ్​ చట్టం 2018 ప్రకారం ప్రతి గ్రామానికి కార్యదర్శి ఉండాలని దానికి అనుగుణంగా ఖాళీగా ఉన్న అన్నీ కొలువులను భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు. 124 జీవోను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏ ఒక్క పోస్టును బ్యాక్​లాగ్​ కింద చూపించొద్దని డిమాండ్​ చేశారు. ఆందోళన చేపట్టిన అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సచివాలయం వద్ద పంచాయతీ కార్యదర్శి అభ్యర్థుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details