ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హిందూపురం తెదేపా అభ్యర్థి, సినీ నటుడు బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణి వసుంధరతో కలిసి చౌడేశ్వరి కాలనీలో ఓటర్లతో పాటు పోలింగ్ కేంద్రంలో నిలబడి ఓటు వేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని బాలయ్య కోరారు.
ఓటు హక్కు వినియోగించుకున్న బాలకృష్ణ - hindupuram
అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఓటు వేశాారు.
ఓటు హక్కు వినియోగించుకున్న బాలకృష్ణ