తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మళ్లీ మోదీనే... - BJP

దేశ ప్రధాని మళ్లీ మోదీనే అవుతారని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్​ షా అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని నిజామాబాద్ లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

కార్యకర్తలకు దిశానిర్దేశం....

By

Published : Mar 6, 2019, 5:03 PM IST

కార్యకర్తలకు దిశానిర్దేశం....
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయలఅభివృద్ధి పనులు చేపట్టిందని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా తెలిపారు. నిజామాబాద్​లో నిర్వహించిన క్లస్టర్ ​స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన... మోదీని మరోసారి ప్రధానిని చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఏ అజెండా లేని కాంగ్రెస్​ పార్టీ... రాహుల్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తోందని ఎద్దేవా చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details