లోక్సభ ఎన్నికలకు ఈ నెల 18 నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభమైనా.. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇప్పటివరకు నామపత్రాలు దాఖలు కాలేదు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించింది. తెరాస, భాజపాలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. 18వ తేదీ ద్వాదశి కావటం, 19న మంగళవారం కావటం వల్ల స్వతంత్రులు, ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరూ కూడా నామపత్రాలు దాఖలు చేయలేదు.
ఇప్పటి వరకూ ఒక్కటి లేదు.. - lokasaba
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైనా.. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇప్పటివరకు అభ్యర్థులు ఎవరూ కూడా నామపత్రాలు దాఖలు చేయలేదు.
నామపత్రాలు