నిజామాబాద్ లోక్సభ అభ్యర్థుల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. తెరాస నుంచి కల్వకుంట్ల కవిత బరిలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి మధుయాస్కీ గౌడ్, భాజాపా నుంచి అర్వింద్ పోటీలో ఉన్నారు . మరోవైపు రైతన్నలు భారీగా నిరసన నామినేషన్లు వేసి బరిలోకి దిగారు.
నిజామాబాద్ లోక్సభ అభ్యర్థుల బలాబలాలు - elections 2019
నిజామాబాద్లో తెరాస ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు పోటీగా 184 మంది బరిలోకి దిగారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోరు రసవత్తరంగా సాగుతోంది.
నిజామాబాద్ లోక్సభ అభ్యర్థుల బలాబలాలు