హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కించిన అనంతరం ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు బలగాలు మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లపై మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీనివాస్ మాటల్లో...!
సార్వత్రిక ఎన్నికల లెక్కిపునకు భాగ్యనగరం సిద్ధం - సార్వత్రిక ఎన్నికల లెక్కిపునకు భాగ్యనగరం సిద్ధం
సార్వత్రిక ఎన్నికల కీలక ఘట్టానికి హైదరాబాద్లోని నిజాం కళాశాల సిద్ధమైంది. భాగ్యనగరంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ ప్రక్రియ కొనసాగనుంది.
![సార్వత్రిక ఎన్నికల లెక్కిపునకు భాగ్యనగరం సిద్ధం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3351391-thumbnail-3x2-ppp.jpg)
కట్టుదిట్టమైన భద్రత నడుమ