ఎర్రమంజిల్లో కొత్త శాసనసభ, శాసనమండలి నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 17 ఎకరాల విస్తీర్ణంలో... 1.13 లక్షల చదరపు అడుగుల స్థలం ఇక్కడ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇక్కడ రోడ్లు, భవనాలు, నీటి పారుదల శాఖల కార్యాలయాలు ఉన్నాయి. ఎర్రమంజిల్లో నూతన శాసనసభ నిర్మించనున్న ప్రాంతం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు.
తెలంగాణ కొత్త అసెంబ్లీ నిర్మించేది ఇక్కడే - నూతన అసెంబ్లీ
ఎర్రమంజిల్లో శాసనసభ, మండలి భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతమున్న వివిధ శాఖల భవనాలను తొలగించి రూ. 100 కోట్లతో వీటి నిర్మాణం చేపట్టనున్నారు.
![తెలంగాణ కొత్త అసెంబ్లీ నిర్మించేది ఇక్కడే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3603047-thumbnail-3x2-assembly.jpg)
కొత్త శాసనసభ నిర్మించేది ఇక్కడే..