నెటిజన్లను ఊపేస్తున్న కేఏ పాల్ టైసన్ బాక్సింగ్ - social media
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విప్లవాత్మక మార్పు తీసుకొస్తామని... అందరికీ అధికారం... అవినీతి లేని పాలన ట్యాగ్‌లైన్‌తో ఆకట్టుకున్న కేఏపాల్.. మరోసారి నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్నారు. పవన్‌కు నాట్యం రాదంటూ... ఒకప్పుడు వేదికపై స్టెప్పులేసిన ఆయన.. ఇప్పుడు తన శిష్యుడు, బాక్సర్ ఇవాండర్ హోలీఫీల్డ్ను మించి పిడిగుద్దులతో విశ్వరూపం చూపారు. అంతర్జాలంలో వైరల్ అవుతున్నారు.
హాస్యాస్పద నటనతో కేఏ పాల్
ఇదీ చదవండిఃతెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖ తనిఖీలు