తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అబ్బురపరుస్తున్న 'అమన్' - విన్యాసాలు

'అమన్​' పేరుతో పాక్​ నావికా దళం విన్యాసాలు

అబ్బురపరుస్తున్న 'అమన్'

By

Published : Feb 12, 2019, 7:01 AM IST

Updated : Feb 12, 2019, 11:01 AM IST

అబ్బురపరుస్తున్న 'అమన్'
'అమన్-​ 2019' పేరుతో పాక్​ నావికాదళం నిర్వహిస్తున్న విన్యాసాలు నాలుగో రోజు కొనసాగాయి. 45 దేశాలకు చెందిన నావికా దళాలు ఈ విన్యాసాలకు హాజరయ్యాయి. 2007 నుంచి ప్రతి రెండేళ్లకోసారి పాక్​ నావికా దళం ఈ విన్యాసాల్ని చేపడుతోంది.
Last Updated : Feb 12, 2019, 11:01 AM IST

ABOUT THE AUTHOR

...view details