మాజీ ఎంపీ మురళీమోహన్ను తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేశ్ పరామర్శించారు. ఈ రోజు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. మురళీమోహన్ ఇటీవల వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకుని.. విశ్రాంతి తీసుకుంటున్నారు.
మురళీమోహన్‌కు చంద్రబాబు పరామర్శ - house
ఇటీవల వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న తెదేపా మాజీ ఎంపీ మురళీమోహన్ను చంద్రబాబు, లోకేశ్ పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
మురళీమోహన్‌కు చంద్రబాబు పరామర్శ
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మురళీమోహన్ను ఫోన్లో పలకరించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఇవీ చదవండి : విజేతలను ట్విట్టర్లో అభినందించిన కేటీఆర్