ఇంటర్ బోర్డులో అవకతవకలపై ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ధ్వజమెత్తారు. ఆందోళనకు దిగిన ప్రతిపక్షాలపై పోలీసు బలగాలను ప్రయోగిస్తోందని మండిపడ్డారు. దీనిపై భాజాపా ఉద్యమానికి సిద్ధమైందన్నారు . రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చామన్నారు. ఇది రాజకీయం కోసం కాదని.. 9 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసమని తెలిపారు.
9 లక్షల మంది విద్యార్థుల కోసం రేపు రాష్ట్ర బంద్ - government
రేపు 9 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లదండ్రుల భవిష్యత్తు కోసం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చామన్నారు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. తెరాస సర్కారు విధానాలపై భాజపా ఉద్యమానికి సిద్ధమైందని హెచ్చరించారు.

మురళీధర్ రావు