తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ముగిసిన తొలి విడత స్థానిక పోరు - MPTS

స్థానిక సంస్థలకు తొలివిడత పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే ముగియగా.. మిగిలిన స్థానాల్లో 5 గంటలకు పోలింగ్​ కొనసాగింది.

ముగిసిన తొలివిడత స్థానిక పోలింగ్

By

Published : May 6, 2019, 5:03 PM IST

రాష్ట్రంలో మొదటి విడత స్థానిక సంస్థలకు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియ 5 గంటలకు ముగిసింది. తొలివిడతలో భాగంగా మొత్తం 2,096 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం7 గంటలకు ప్రారంభమైన స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 217 ఎంపీటీసీ స్థానాలకు 4 గంటలకే ముగియగా... 1880 ఎంపీటీసీ స్థానాలకు 5 గంటల వరకు కొనసాగింది. 5 గంటల లోపు పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లిన వారికి కూడా ఓటేసే అవకాశముంటుందని అధికారులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details