మోహన్‌బాబుకు షాక్... ఏడాది జైలు శిక్ష..
సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణలోని ఎర్రమంజిల్ కోర్టు షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు భారీ ఫైన్‌తో పాటు.. ఏడాది జైలు శిక్ష విధించింది.
మోహన్‌బాబుకు షాక్... ఏడాది జైలు శిక్ష.. భారీ ఫైన్!
ఇవీ చదవండి:గ్రేటర్ గులాబీకి సమన్వయ లోపమే సమస్య..!
Last Updated : Apr 2, 2019, 4:24 PM IST