తెలంగాణ

telangana

ETV Bharat / briefs

దయాకర్​ను గెలిపించి దిల్లీ పంపాలి: రాజయ్య - mla-rajaiah-mp-election-pracharam

స్టేషన్​ ఘన్​పూర్​లో ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్​కు మద్దతుగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రచారం నిర్వహించారు. దయాకర్​కు అత్యధిక మెజార్టీతో గెలిపించి లోక్​సభ​కు పంపించాలని ఆయన కోరారు.

స్టేషన్​ ఘన్​పూర్​లో తాటికొండ రాజయ్య ప్రచారం

By

Published : Apr 9, 2019, 11:36 AM IST

వరంగల్​ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్​కు మద్దతుగా స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో తిరుగుతూ... కారు గుర్తుకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. పసునూరి దయాకర్​ను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్​కు పంపాలని రాజయ్య కోరారు. కాంగ్రెస్, భాజపాలు రాష్ట్రాన్ని దోచుకుంటాయని.... తెరాసతోనే రాష్ట్రంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

స్టేషన్​ ఘన్​పూర్​లో తాటికొండ రాజయ్య ప్రచారం

ABOUT THE AUTHOR

...view details