సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌లోని మల్లన్న సాగర్ పంప్‌హౌస్ అప్రోచ్ కెనాల్ నుంచి దుబ్బాక ప్రధాన కాలువ ద్వారా గేట్లను తెరిచి మంత్రి హరీశ్‌రావు నీటిని విడుదల చేశారు. ఎల్లారెడ్డిపేట చెరువులోకి తూము ద్వారా నీటిని విడుదల చేశారు.
దుబ్బాక ప్రధాన కాలువకు నీటి విడుదల - Minister Harish rao releases water to Dubbaka main canal
మల్లన్న సాగర్ పంపుహౌస్ అప్రోచ్ కెనాల్ నుంచి దుబ్బాక ప్రధాన కాలువకు మంత్రి హరీశ్‌రావు గేట్లు తెరిచి నీటిని విడుదల చేశారు.
దుబ్బాక ప్రధాన కాలువకు నీటి విడుదల చేసిన మంత్రి హరీశ్
TAGGED:
Minister Harish rao