రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు ప్రగతి పథంలో నడిచేందుకు... పరిశ్రమలు, ఇంజినీరింగ్ కాలేజీలకు అప్పగించాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఇప్పటికే చాలా మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే సఖీ భవనాన్ని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. గర్భిణీలందరికీ పౌష్టికాహారం అందించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎల్‌కేజీ, యూకేజీ కూడా అంగన్‌వాడిల్లోనే అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు.
విరాళాలతో అంగన్వాడీల అభివృద్ధి: మల్లారెడ్డి - icds
పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలు సేకరించి అంగన్‌వాడీలను అభివృద్ధి చేస్తామని మంత్రి సీహెచ్ మల్లారెడ్డి తెలిపారు. సచివాలయంలో మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
విరాళాలతో అంగన్వాడీల అభివృద్ధి: మల్లారెడ్డి
Last Updated : Jun 18, 2019, 7:42 AM IST