కేసీఆర్, కేటీఆర్ హిందువులను కించపరిచేలా మాట్లాడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు ఎన్నికల్లో ప్రభావం చూపాయని పేర్కొన్నారు. దేశ రాజకీయాలో చక్రం తిప్పుతామంటున్న వీళ్లు... దేశ భద్రత పట్ల కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
'దేశభద్రతపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు' - trs
కేటీఆర్ అపరిపక్వతతో మాట్లాడుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు. తెరాస నేతలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. అసదుద్దీన్ కోసం హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు.

laxman
'దేశభద్రతపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు'
ఇదీ చూడండి: ప్రభుత్వానికి అంబేడ్కర్‌పై గౌరవంలేదు: శ్రవణ్