ఎన్నో సందర్భాల్లో తాను చెప్పిన మెజార్టీలు, ఫలితాలు తారుమారు కాలేదని లగడపాటి రాజగోపాల్ అన్నారు. శాస్త్రీయంగా తెలిసిన వివరాలే చెప్పానన్నారు. ఎవరి ఒత్తిడితోనో, ప్రభావంతోనో ఫలితాలు చెప్పలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఇద్దరు స్వతంత్రులు రెండో స్థానంలో వచ్చారని పేర్కొన్నారు. తమ సర్వే ఫలితాల్లో ఎక్కడ తేడా వచ్చిందో తర్వాత చెబుతాన్నారు లగడపాటి.
'తేడా వచ్చింది... తర్వాత చెబుతా' - lagadapati
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సర్వే ఫలితాలు తారుమారయ్యాయనే ప్రశ్నకు లగడపాటి సమాధానమిచ్చారు.
lagadapati
TAGGED:
lagadapati