కేంద్రంలో భాజపా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఫలితాల అనంతరం జరుపుకునే సంబరాలపై నాయకులు దృష్టి పెట్టారు. కార్యకర్తలకు, ప్రజలకు లడ్డూలు పంపిణీ చేయాలని కమలం పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర భాజపా కార్యాలయంలో 200 కిలోల లడ్డూలను తయారు చేయించారు.
ఇందా లడ్డు తీస్కో.. కేంద్రంలో మళ్లీ మేమే వస్తున్నాం - results
కేంద్రంలో భాజపా మళ్లీ అధికారంలోకి రావటం ఖాయమని ఆ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. కమలం పాార్టీ రాష్ట్ర నాయకులు కార్యకర్తలకు, ప్రజలకు పంచేందుకు లడ్డూలు తయారు చేయించారు.
కేంద్రంలో మళ్లీ మేమే వస్తున్నాం