తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మల్లేశం చిత్రం జీవం పోసింది: కేటీఆర్ - undefined

రామానాయుడు ప్రివ్యూ థియేటర్‌లో మల్లేశం సినిమా ముందస్తు ప్రదర్శన కేటీఆర్ వీక్షించారు. చిత్ర బృందానికి కేటీఆర్ అభినందలు తెలిపారు. మల్లేశం చిత్రానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

ktr

By

Published : Jun 15, 2019, 8:27 PM IST

Updated : Jun 15, 2019, 9:21 PM IST

ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకారం ఉంటుంది...

"మల్లేశం చిత్రం ఎంతో మానవీయంగా, హృద్యంగా ఉంది. ఒక సామాన్యుడి జీవితాన్ని తెరపై ఆవిష్కరించిన విధానం బాగుంది. అంతరించిపోతున్న చేనేత కళకు మల్లేశం చిత్రం జీవం పోసింది. చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేస్తుంది. చేనేత కార్మికుల సమస్యలు ఇంకా తీరిపోలేదు. మల్లేశం ఆసు యంత్రం తయారుచేసి... ఎంతో మంది తల్లులకు ఉపశమనం కల్పించారు. మల్లేశం పాత్రలో ప్రియదర్మి బాగా నటించారు. మాటల రచయిత పెద్దింటి ఆశోక్ అజ్ఞాతసూర్యుడు."
- కేటీఆర్

Last Updated : Jun 15, 2019, 9:21 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details