ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ తనకు నటుడిగా మరో జన్మనిచ్చారని నటుడు బాబూమోహన్ కన్నీటి పర్యంతమయ్యారు. చేయిపట్టి నడిపించి ఈ స్థాయికి తీసుకొచ్చారని ఉద్వేగానికి లోనయ్యారు. గురువుగారి మరణవార్తను తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని బాబుమోహన్ అన్నారు.
బాబుమోహన్ కంటతడి - కోడి రామకృష్ణ
కోడి రామకృష్ణ మృతిపై నటుడు బాబూమోహన్ శోకసంద్రంలో మునిగిపోయారు. తనకు సినీ జీవితం ఇచ్చారని కన్నీటిపర్యంతం అయ్యారు.
బాబూమోహన్