'ఏపీ ప్రజల భవిష్యత్తును చంద్రబాబు బాధ్యతగా తీసుకుంటే.. జగన్ భవిష్యత్తును కేసీఆర్ బాధ్యతగా తీసుకున్నారా' అని కళా వెంకట్రావు ప్రశ్నించారు. 'ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ యాప్, భాజపా పన్న ప్రముఖ్, నమో యాప్, తెరాస తెలంగాణ మిషన్ యాప్‌తో ప్రభుత్వ లబ్ధిదారుల వివరాలు సేకరించడం తప్పు లేదు కానీ.. తెదేపా కార్యకర్తల వివరాల నమోదుకు యాప్ తయారు చేస్తే నేరమా' అని నిలదీశారు. కుట్రలను ఛేదించి... ప్రజాదరణతో తెదేపా విజయం సాధిస్తుందని కళా వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్‌కు కళా వెంకట్రావు లేఖ - trs
'ప్రజల భవిష్యత్తు మా బాధ్యత' నినాదంతో చంద్రబాబు పనిచేస్తుంటే... జగన్ భవిష్యత్తును కేసీఆర్ బాధ్యతగా తీసుకుని కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని కళా వెంకట్రావు విమర్శించారు. కేసీఆర్‌కు 22 ప్రశ్నలతో లేఖాస్త్రాన్ని సంధించారు. కుట్రలను ఛేదించి... ప్రజాదరణతో తెదేపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
kimidi kala venkatrarao
ఇదీ చదవండి:ఎమ్మెల్సీ ఎన్నికల్ని బహిష్కరించిన కాంగ్రెస్