సీఎం కేసీఆర్‌తో చర్చలు అర్థవంతంగా జరిగాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు వెల్లడించారు. రెండు కూటములు కేంద్రంలో మెజారిటీ సాధించవని కేసీఆర్ భావిస్తున్నారని తెలిపారు. ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని అభ్యర్థిపై ఎలాంటి చర్చ జరగలేదని పినరయి విజయన్ పేర్కొన్నారు.
'కేసీఆర్‌తో చర్చలు అర్థవంతంగా జరిగాయి' - kcr
సమాఖ్య కూటమిపై సోమవారం కేరళలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సీఎం కేసీఆర్ సమాలోచనలు చేశారు. చర్చలు అర్థవంతంగా సాగాయని విజయన్ తెలిపారు. జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు పేర్కొన్నారు.
kerala-cm