తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కన్నెపల్లి పంపుహౌస్​ ప్రారంభం - కన్నెపల్లి పంపుహౌస్​ ప్రారంభం

గవర్నర్​ నరసింహన్​తో పాటు ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్​​లు కన్నెపల్లి పంపుహౌస్ ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో అతిథులు పాల్గొన్నారు

కన్నెపల్లి పంపుహౌస్​ ప్రారంభం

By

Published : Jun 21, 2019, 1:19 PM IST

Updated : Jun 21, 2019, 9:15 PM IST

ఎండిపోయిన లక్షలాది ఎకరాల మెట్టభూముల్లో గోదావరి సిరులు పారించే కన్నెపల్లి పంపుహౌస్​ ఇవాళ ప్రారంభమైంది. పంపుహౌస్​ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్​ గుమ్మడికాయ కొట్టారు. అనంతరం అతిథులందరు కొబ్బరికాయలు కొట్టగా... గవర్నర్​ నరసింహన్ రిబ్బన్​ కత్తిరించారు. ఆతర్వాత కేసీఆర్​ శిలాఫలకాన్ని ఆవిష్కరించినయ.. అనంతరం పంపుహౌస్​లోని ఆరో మోటారును సీఎం ప్రారంభించారు.​ అంతకుముందు పంపుహౌస్​ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు

కన్నెపల్లి పంపుహౌస్​ను ప్రారంభించిన కేసీఆర్​
Last Updated : Jun 21, 2019, 9:15 PM IST

ABOUT THE AUTHOR

...view details