తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కేసీఆర్​, జగన్ దిల్లీ పర్యటన రద్దు - కేసీఆర్​, జగన్ దిల్లీ పర్యటన రద్దు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దిల్లీ పర్యటన రద్దైంది. నిర్ణీత సమయంలో షెడ్యూల్​లో లేని విమానాల ల్యాండింగ్​కు పౌరవిమానయాన శాఖ అనుమతులు రద్దు చేసింది.

కేసీఆర్​, జగన్ దిల్లీ పర్యటన రద్దు

By

Published : May 30, 2019, 4:33 PM IST

Updated : May 30, 2019, 6:55 PM IST

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్​, జగన్​ దిల్లీ పర్యటన రద్దైంది. షెడ్యూల్​లో లేని విమానాల ల్యాండింగ్​కు హస్తినలో అనుమతి లేదని పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. ఇవాళ సాయంత్రం దిల్లీలో ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలుగు ముఖ్యమంత్రులు హాజరు కావాలనుకున్నప్పటికీ... పౌరవిమానయాన శాఖ నిర్ణయంతో వీరి పర్యటన రద్దైంది. విజయవాడ నుంచి నేరుగా సీఎం కేసీఆర్​ హైదరాబాద్​కు బయలుదేరారు.

కేసీఆర్​, జగన్ దిల్లీ పర్యటన రద్దు
Last Updated : May 30, 2019, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details