కేంద్రం నుంచి రాష్ట్ర అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు వస్తే... రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వాటా లేని ఒక్క సంక్షేమ పథకం పేరు చెప్పమంటే తెరాస పారిపోయిందని విమర్శించారు. కేంద్రం నుంచి అధిక నిధులు రాబట్టడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన వెల్లడించారు. నిజమైన సంక్షేమం, అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నారు. కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రిమండలిలో చోటు దక్కడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తాను ఏ రోజు మంత్రి పదవి ఆశించలేదని బండి సంజయ్ స్పష్టం చేశారు.
'అభివృద్ధి ఎలా ఉంటదో చూపిస్తాం' - 'అభివృద్ధి ఎలా ఉంటాదో చూపిస్తాం'
కేంద్రం నుంచి అధిక నిధులు రాబట్టడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రిమండలిలో చోటు దక్కడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
'అభివృద్ధి ఎలా ఉంటాదో చూపిస్తాం'