కన్నెపల్లి పంపుహౌస్‌లోని ఆరో మోటారును గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం జగన్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. స్విచ్ఛాన్ చేయగానే పుంప్‌హౌజ్ నుంచి గోదావరి జలాలు ఉబికి వచ్చాయి. జలధారను చూసి నేతలంతా ఆనందంతో పరువశించిపోయారు.
కన్నెపల్లి పంపుహౌస్ నుంచి విడుదలైన జవీధార