ఎన్నికల ఏర్పాట్లపై రజత్‌కుమార్‌తో ముఖాముఖి - undefined
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నేటితో ముగిసింది. రాజకీయ పార్టీలు ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ఆపేశాయి. నిజామాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడింది. మరికొన్ని గంటల్లో రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఏర్పాట్లు, కేంద్ర ఎన్నికల సంఘానికి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ తదితర అంశాలపైరాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌తో ప్రత్యేక ముఖాముఖి.
Last Updated : Apr 9, 2019, 6:26 PM IST