తెలంగాణ

telangana

ETV Bharat / briefs

న్యాయం కావాలి... బాధ్యులను శిక్షించాలి - undefined

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. అఖిలపక్ష నాయకులు, వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనలను ఉద్ధృతం చేశాయి.

inter issue

By

Published : Apr 29, 2019, 11:53 AM IST

Updated : Apr 29, 2019, 12:48 PM IST

విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ బోర్డు కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చాయి. అఖిలపక్ష నేతలను, విద్యార్థి నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇంటర్ ఫలితాల బాధ్యులను అరెస్ట్, విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్లోబరినా సంస్థను బ్లాక్ లిస్ట్​లో పెట్టాలని అన్నారు.

న్యాయం కావాలి... బాధ్యులను శిక్షించాలి
Last Updated : Apr 29, 2019, 12:48 PM IST

For All Latest Updates

TAGGED:

inter issue

ABOUT THE AUTHOR

...view details