తెరాసకు 10 నుంచి 12 సీట్లు: ఇండియా టుడే - india today
ఇండియా టుడే సార్వత్రిక ఎన్నికల సర్వే ఫలితాలను వెల్లడించింది.
india today
లోక్సభ ఎన్నికల్లో తెరాసకు 10 నుంచి 12 స్థానాలు వస్తాయని ఇండియా టుడే పేర్కొంది. కాంగ్రెస్, భాజపాలు 1 నుంచి 3 స్థానాలు కైవసం చేసుకుంటాయని అంచనా వేసింది. ఎంఐఎం తన స్థానాన్ని నిలుపుకుంటుందని వెల్లడించింది.