గత ఏడాదితో పోలీస్తే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణశాఖ అధికారి రాజారావు తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వృద్ధులు, పిల్లలు బయట తిరగకూడదని పేర్కొన్నారు.
'ఉష్టోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది'
వాయువ్యం నుంచి వీస్తున్న పొడిగాలులు రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా రావడం వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణతో పాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు.
imd-officer-interview