తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ముస్లిం సోదరులకు గద్వాల కలెక్టర్​ ఇఫ్తార్​ విందు - ఇఫ్తార్​ విందు

రంజాన్​ మాసం సందర్భంగా గద్వాల జిల్లా పాలనాధికారి శశాంక ముస్లిం సోదరులకు ఇఫ్తార్​ విందు ఇచ్చారు.

ఇఫ్తార్​ విందు

By

Published : Jun 1, 2019, 11:26 PM IST

గద్వాలలోని బృందావన గార్డెన్స్​లో జిల్లా కలెక్టర్ శశాంక ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. పాలనాధికారితోపాటు జాయింట్ కలెక్టర్ నిరంజన్, జిల్లా అధికారులు విందులో పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులు, మైనార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విందు స్వీకరించారు. రాష్ట్రంలో ముస్లిం సోదరులందరికీ రంజాన్​ శుభాకాంక్షలు తెలిపారు.

ఇఫ్తార్​ విందు

ABOUT THE AUTHOR

...view details