కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గంగాపురం కిషన్ రెడ్డికి రాష్ట్ర భాజపా నేతలు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఆర్వింద్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డితో పాటు భాజపా శ్రేణులు కిషన్ రెడ్డిని అభినందించారు. తెలంగాణ వ్యక్తికి మంత్రి పదవి కేటాయించడం పట్ల నరేంద్రమోదీకి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కిషన్ రెడ్డికి రాష్ట్ర భాజపా నేతల శుభాకాంక్షలు - ARVIND
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమితులైన కిషన్ రెడ్డికి రాష్ట్ర భాజపా నేతలు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చిన ప్రధానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కృతజ్ఞతలు చెప్పారు.
కిషన్ రెడ్డికి రాష్ట్ర భాజపా నేతల శుభాకాంక్షలు