తెలంగాణ

telangana

ETV Bharat / briefs

13వ షెడ్యూలు అమలుపై కేంద్రహోంశాఖ ప్రత్యేక భేటీ - undefined

దిల్లీలో ఏపీ పునర్విభజన చట్టం అమలుపై కేంద్ర హోం శాఖ ప్రత్యేకంగా సమావేశమైంది. తెలంగాణ, ఏపీ అధికారులు హాజరయ్యారు. విభజన చట్టంలోని 13 వ షెడ్యూలుపై చర్చించారు.

north-block

By

Published : Apr 12, 2019, 1:31 PM IST

Updated : Apr 12, 2019, 3:54 PM IST

ఏపీ పునర్విభజన చట్టం అమలుపై కేంద్రహోంశాఖ ప్రత్యేకంగా సమావేశమైంది. హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్పాల్ చౌహాన్ పునర్విభజన చట్టంతో సంబంధం ఉన్న అన్ని శాఖల అధికారులతో భేటీ అయ్యారు. తెలంగాణ నుంచి రామకృష్ణారావు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి, ఏపీ నుంచి ఐఏఎస్ అధికారులు నీరబ్ కుమార్, కరికాల వలవన్, దమయంతి, ఆలోక్యరాజ్, ప్రేమ్ చంద్రారెడ్డి, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ సమావేశంలో పాల్గొన్నారు. విభజనచట్టంలోని 13వ షెడ్యూలు అమలుపై ప్రత్యేకంగా చర్చించారు.

Last Updated : Apr 12, 2019, 3:54 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details