తెలంగాణ

telangana

ETV Bharat / briefs

వచ్చే మూడు రోజులు మరింతగా ఉష్ణోగ్రతలు - వాతావరణశాఖ

వచ్చే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. సాధారణం కంటే 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపింది.

మూడు రోజులు మరింతగా ఉష్ణోగ్రతలు

By

Published : May 5, 2019, 7:27 PM IST

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాది నుంచి వేడిగాలులు తెలంగాణ మీదుగా వీస్తుండటం వల్ల ఎండలు మండిపోతున్నాయని వాతావరణశాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. సాధారణం కంటే 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వచ్చే మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్న శ్రావణితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

మూడు రోజులు మరింతగా ఉష్ణోగ్రతలు

ABOUT THE AUTHOR

...view details