తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఆమె భద్రతే ప్రధానం... - DGP MAHENDHAR REDDY

ఆమె భద్రంగా ఉంటేనే ఇల్లు సురక్షితంగా ఉంటుంది. ఇల్లు సురక్షితంగా ఉంటేనే సమాజం, రాష్ట్రం క్షేమంగా ఉంటాయి అనేది తెలంగాణ పోలీస్ విధానం. అందుకే మహిళల భద్రతను ప్రధాన అంశంగా పరిగణిస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.

షి-టీమ్స్‌ బృందాలు రాష్ట్రంలో మహిళల అభిమానాన్ని చూరగొన్నాయి : డీజీపీ

By

Published : Mar 16, 2019, 10:25 PM IST

రేపు "వియ్‌ ఆర్‌ వన్‌" పేరుతో నెక్లెస్‌రోడ్డులో 10కె, 5కె, 2కె పరుగు : డీజీపీ
రేపు "వియ్‌ ఆర్‌ వన్‌" పేరుతో నెక్లెస్‌రోడ్డులో షీ-టీమ్స్‌ బృందాల ఆధ్వర్యంలో 10కె, 5కె, 2కె పరుగు నిర్వహించనున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. మహిళా భద్రత విషయంలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని డీజీపీ కితాబిచ్చారు. షి-టీమ్స్‌ బృందాలు రాష్ట్రంలో మహిళల అభిమానాన్ని చూరగొన్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details