తెలంగాణలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో భారత రాజ్యాంగం కాపాడుకుందాం.. భారత దేశాన్ని రక్షించుకుందాం.. ప్రజాస్వామ్యాన్ని నిలుపుకుందామనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే యువత మంచి పాలకులని ఎన్నుకోవాలని సూచించారు. కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
'రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోంది' - NIZAMABAD
"భారత రాజ్యాంగం కాపాడుకుందాం. భారత దేశాన్ని రక్షించుకుందాం. ప్రజాస్వామ్యాన్ని నిలుపుకుందాం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నా. దేశం అభివృద్ధి చెందడానికి సరైన పాలకులని ఎన్నుకోండి." -గద్దర్
ప్రజా గాయకుడు గద్దర్