"ఈ నూతన సంవత్సరం మరింత నిత్య నూతనంగా, ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు"
- కేటీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు
"మీకు, మీ కుటుంబసభ్యులందరికి శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు"
- హరీశ్ రావు, మాజీ మంత్రి
"దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి దేవి పరం సుఖం। ఈ నూతన సంవత్సరం అందరికీ సౌభాగ్యమును, చేసే ప్రతి పనిలో విజయాన్ని, మంచి ఆరోగ్యమును, శాశ్వతంగా అనుభవించే పరమ సుఖాన్ని సంతోషాన్ని మన అందరికి ఆ జగన్మాత ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు.
- కవిత, నిజామాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి
"ప్రజలందరికీ శ్రీ వికారినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ పండగను అందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను"
- ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి: రవీంద్రభారతిలో ఘనంగా ఉగాది వేడుకలు