తెలంగాణ

telangana

ETV Bharat / briefs

తెరాసకు 12 సీట్లు: ఎన్డీటీవీ సర్వే - undefined

ఎన్డీటీవీ సంస్థ ఎగ్జిట్​ పోల్ ఫలితాలను విడుదల చేసింది. తెలంగాణలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో తెరాస 12 సీట్లు వస్తున్నట్లు అంచనా వేసింది.

తెరాసకు 12 సీట్లు: ఎన్డీటీవీ సర్వే

By

Published : May 19, 2019, 7:30 PM IST

తెలంగాణ రాష్ట్ర సమితి 12 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది ఎన్డీటీవీ. కాంగ్రెస్​ రెండు సీట్లు భాజపా ఒక సీటు కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్​ పోల్​ ఫలితాల్లో తెలిపింది. ఇతరులకు రెండు స్థానాలు వస్తాయని సంస్థ తెలిపింది.

For All Latest Updates

TAGGED:

exitpolls

ABOUT THE AUTHOR

...view details